బోర్లు వేశారు కానీ....

బోర్లు వేశారు కానీ....

మాసాయిపేట, మార్చి 06 (ప్రజాస్వరం):

 

మండల కేంద్రంలో నూతనంగా బోర్లు వేసి మోటర్లు బిగించడం మరిచిపోయారు. ఇటీవల గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం గ్రామంలో నూతనంగా మూడు బోర్లను వేశారు. అలాగే మరో మూడు పాత బోర్లను ఫ్లెషింగ్ చేపట్టారు. ఆరు బోర్లను సిద్ధం చేసినప్పటికీ మోటార్లను బిగించలేదు. వేసవి మొదలవడంతో ప్రజలు నీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే బోర్లలో మోటర్లు బిగించాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

బోర్లు వేశారు కానీ.... బోర్లు వేశారు కానీ....
మాసాయిపేట, మార్చి 06 (ప్రజాస్వరం):   మండల కేంద్రంలో నూతనంగా బోర్లు వేసి మోటర్లు బిగించడం మరిచిపోయారు. ఇటీవల గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం గ్రామంలో నూతనంగా...
న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....
మహిళ భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ సంతోష్ గోండ స్వామి యాదవ్ భూమి పూజ ....
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గాంధీ విగ్రహం ధ్వంసం..... 
పాఠశాలలో ప్లేట్స్ పంపిణీ....
హోలీ పండగ పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు...
సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్....