పాఠశాలలో ప్లేట్స్ పంపిణీ....

పాఠశాలలో ప్లేట్స్ పంపిణీ....

మాసాయిపేట, మార్చి 05 (ప్రజాస్వరం):

 

కాంగ్రెస్ నాయకులు విజయ సంతోష్ రెడ్డి కూతురు సాధ్విఖరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో మాసాయిపేట లొ రామంతపూర్ , పండ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా రఘు, బాలేష్ మాట్లాడుతూ చిన్నారులకు కేక్ కట్ చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన పాఠశాల నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘు బాలేష్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు