అంబాజీపేట లో ఇఫ్తార్ విందు....
By Prajaswaram
On
చిన్న శంకరంపేట, మార్చ్ 1 ( ప్రజాస్వరం ):
చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట లో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఇసుఫ్ అలీ సౌజన్యంతో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉపవాస దీక్షను విరమించారు ఈ కార్యక్రమంలో మజీద్ అభివృద్ధి కమిటీ సభ్యులు మాజీ సర్పంచులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు
Latest News
01 Mar 2026 20:33:15
చిన్న శంకరంపేట, మార్చ్ 1 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట లో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఇసుఫ్...


