మున్సిపల్ చైర్మన్ ఆర్థిక సహాయం ...
By Prajaswaram
On
రామాయంపేట, మార్చి 01 (ప్రజాస్వరం ):
మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సూచనల మేరకు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజ్ ఆ కుటుంబాన్ని కి 5000/- రూపాయలు ఆర్థిక సాయం అందించి 50 కిలోల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజ్ తో పాటు గాయంతి కుమార్,పల్లె రాజు, బత్తుల రవి మరియు యాదవ సోదరులు తదితరులు పాల్గొన్నారు
Latest News
01 Mar 2026 20:33:15
చిన్న శంకరంపేట, మార్చ్ 1 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట లో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఇసుఫ్...


