ఎంఈఓగా మధుసూదన్ బాధ్యతలు ...

ఎంఈఓగా మధుసూదన్ బాధ్యతలు ...

 

 

మాసాయిపేట, ఫిబ్రవరి 20 (ప్రజాస్వరం):

లోని మండల ఎంఈఓగా మధుసూదన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎం ఈ ఓ గా బాధ్యతలు స్వీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తానని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షిస్తానాని అన్నారు. అనంతరం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు,ఎంఈఓ కార్యాలయ సిబ్బంది తదితరులు అభినందనాలు తెలిపారు.

Latest News

పురుగుల మందు డబ్బాలతో రహదారిపై ఆందోళన.. పురుగుల మందు డబ్బాలతో రహదారిపై ఆందోళన..
సాగునీరు కోసం రోడ్డుపై రాస్తారోకో చేపట్టిన రైతులు.. సాగునీరు అందించే వరకు నిరసనలు ఉద్ధృతం చేస్తామన్న రైతులు.. చేగుంట, ఫిబ్రవరి 20 ( ప్రజాస్వరం ): చేగుంట...
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం భూమి పూజలు....
బీరంగూడ గుట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘన విజయం...
ఐకేపీ గ్రామ కమిటీ భవణం నిర్మాణనికి భూమి పూజ... 
ఎంఈఓగా మధుసూదన్ బాధ్యతలు ...
తూప్రాన్ లో హనుమాన్ మండల దీక్ష మాలధారణ.... 
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం...