ఐకేపీ గ్రామ కమిటీ భవణం నిర్మాణనికి భూమి పూజ... 

ఐకేపీ గ్రామ కమిటీ భవణం నిర్మాణనికి భూమి పూజ... 

తూప్రాన్, ఫిబ్రవరి 20 (ప్రజస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మనోహబాద్ మండలం లింగారెడ్డి పేట్ లో ఐకేపీ గ్రామ కమిటీభవననిర్మాణ నికి భూమి పూజ చేసిన సర్పంచ్ శివగోని పెంట గౌడ్ గ్రామ వి ఓ మంజుల గౌడ్ ప్రతి నెల ఐకేపీ మహిళా గ్రూప్ సభ్యులు సమావేశం కోసం ఈ భవనం ఎంతగానో ఉపయోగ పడుతుంది అని సర్పంచ్ అన్నారు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో భవనం నిర్మాణం పూర్తి చేసి తొందరగా ఐకేపీ సభ్యులకు అప్పగించి ప్రారంభం చేస్తాం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమం గ్రామ ఐకేపీ గ్రూప్ ల సభ్యులు పాలక వర్గం గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు

Latest News

పురుగుల మందు డబ్బాలతో రహదారిపై ఆందోళన.. పురుగుల మందు డబ్బాలతో రహదారిపై ఆందోళన..
సాగునీరు కోసం రోడ్డుపై రాస్తారోకో చేపట్టిన రైతులు.. సాగునీరు అందించే వరకు నిరసనలు ఉద్ధృతం చేస్తామన్న రైతులు.. చేగుంట, ఫిబ్రవరి 20 ( ప్రజాస్వరం ): చేగుంట...
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం భూమి పూజలు....
బీరంగూడ గుట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘన విజయం...
ఐకేపీ గ్రామ కమిటీ భవణం నిర్మాణనికి భూమి పూజ... 
ఎంఈఓగా మధుసూదన్ బాధ్యతలు ...
తూప్రాన్ లో హనుమాన్ మండల దీక్ష మాలధారణ.... 
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం...