ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం భూమి పూజలు....
నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్యే ...
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 20 (ప్రజాస్వరం) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లో పేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు అయినా లబ్ధిదారులకు భూమి పూజ చేసుకో కొబ్బరికాయలు కొట్టిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తూముకుంట నర్సారెడ్డి పేదలకు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఆసక్తిగా ఉన్నారని అర్హులైన పేదలు ఇందిరమ్మ ఇల్లు ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నర్సారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోడిపాక నారాయణ గుప్తా నాచారం ఆలయ చైర్మన్ పల్లెల రవీందర్ గుప్తా మాజీ కౌన్సిలర్లు నంద్యాల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు మామిళ్ల కృష్ణ చిన్న నాగరాజుగౌడ్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు
Latest News
20 Feb 2026 17:35:14
సాగునీరు కోసం రోడ్డుపై రాస్తారోకో చేపట్టిన రైతులు.. సాగునీరు అందించే వరకు నిరసనలు ఉద్ధృతం చేస్తామన్న రైతులు.. చేగుంట, ఫిబ్రవరి 20 ( ప్రజాస్వరం ): చేగుంట...


