యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి.....

యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి.....

మెదక్, మార్చి 01 (ప్రజాస్వరం):

 

మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి పై కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులందరూ సమయపాలనతో తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని వెల్లడించారు.

Latest News

అంబాజీపేట లో ఇఫ్తార్ విందు.... అంబాజీపేట లో ఇఫ్తార్ విందు....
చిన్న శంకరంపేట,  మార్చ్ 1 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట లో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఇసుఫ్...
కాళ్లకల్ లో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలి....
అమరవీరుల త్యాగాల వల్లనే వర్గీకరణ : మాదిగ హక్కుల దండోరా....
మున్సిపల్ చైర్మన్ ఆర్థిక సహాయం  ...
మల్కాపూర్ లో 390 వ స్వచ్చా భారత్.... 
యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి.....
ఇక పై దాడికి ప్రతి దాడి చేస్తాం.......