బోర్ వెల్ వాహనం సీజ్ ...
By Prajaswaram
On
జవహర్ నగర్,ఫిబ్రవరి 25, (ప్రజాస్వరం):
అనుమతులు లేకుండా అక్రమంగా బోరు బావులను తవ్వితే కఠిన చర్యలు తప్పవని కాప్రా తహసిల్దార్ రాజేష్ అన్నారు. బుధవారం జవహర్ నగర్ లో అక్రమంగా బోరు బావి తవ్వుతున్న బోర్ వెల్స్ వాహనాన్ని సీజ్ చేసి 50 వేల రూపాయల జరిమానా విధించారు.
Latest News
08 Mar 2026 16:27:28
మెదక్, మార్చ్ 08 (ప్రజాస్వరం): గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ 60 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి...


