నేడు కలెక్టర్ కార్యాలయానికి SC,ST కమిషన్ చైర్మన్ రాక..
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన చైర్మన్ బక్కి వెంకటయ్య శుక్రవారం రానున్నారు
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య శుక్రవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపైన రివ్య
సమావేశానికి వస్తున్నట్లు డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సామల అశోక్
డిబిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్ తెలిపారు జిల్లాలో ఉన్న అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు దళిత ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులు హాజరుకావాలని సామల అశోక్ కుమార్ తెలిపారు
Latest News
08 Mar 2026 16:27:28
మెదక్, మార్చ్ 08 (ప్రజాస్వరం): గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ 60 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి...


