99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక....

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక....

మాసాయిపేట, మార్చి 10 (ప్రజాస్వరం):

 

మండలం లోని నాగ్సన్ పల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో మొక్కలను పరిశీలించారు గ్రామ ఉప సర్పంచ్ సందీప్ కుమార్.అనంతరం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సేకరించిన తడి చెత్త పొడి చెత్త సేకరణ అనంతరం కంపోస్ట్ చేయడం జరుగుతుందన్నారు గ్రామంలో మురికి కాలువల శుభ్రత చేయడం జరుగుతుందన్నారు గ్రామాన్ని అభివృద్ధి పరిచినందుకు తమ పాలకవర్గం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు బాలేష్ తదితరులు పాల్గొన్నారు

Latest News

 ఆదర్శ  గ్రామాన్ని సందర్శించిన శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం....  ఆదర్శ గ్రామాన్ని సందర్శించిన శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం.... 
తూప్రాన్, మార్చ్ 10 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని మంగళవారం శ్రీలంక దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల...
ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపీడీవో....
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక....
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి...
ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న సర్పంచ్....
బోర్లు వేశారు కానీ....
న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....