భార్య భర్తల గొడవ పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల ఘర్షణ... 

భార్య భర్తల గొడవ పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల ఘర్షణ... 

తూప్రాన్ ,మార్చ్ 10 (ప్రజాస్వరం) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ చెందిన జ్యోతిని చేగుంట మండలం రాంపూర్ చెందిన ఉదయ్ కిరణ్ కు వివాహం జరిగి ఇద్దరు కవల పిల్లలు సంతానమైనప్పటికీ భర్త తరచూ భార్యను కొట్టడంతో జ్యోతి పుట్టింటికి వచ్చి తూప్రాన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు మేరకు రాంపూర్ చెందిన ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ చెస్తున్న తరుణంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి పోలీస్ స్టేషన్ లోనే ఇరువర్గాలు కొట్టుకున్నారు.అక్కడే ఉన్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి చదరగొట్టి బయటకు పంపించారు పోలిస్ విధులకు ఆటంకం కల్పించడం పై ఇరు వర్గాల పై కేసులు నమోదు చేసినట్లు ఎసై గంగరాజు తెలిపారు.

Latest News

భార్య భర్తల గొడవ పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల ఘర్షణ...  భార్య భర్తల గొడవ పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల ఘర్షణ... 
తూప్రాన్ ,మార్చ్ 10 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ చెందిన జ్యోతిని చేగుంట మండలం రాంపూర్ చెందిన...
ఆదర్శ గ్రామాన్ని సందర్శించిన శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం.... 
ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపీడీవో....
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక....
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి...
ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న సర్పంచ్....
బోర్లు వేశారు కానీ....