ఘనంగా18 గీతా జయంతి ...

ఘనంగా18 గీతా జయంతి ...

తూప్రాన్, ఫిబ్రవరి 26 (ప్రజాస్వరం) :

 

 పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని గీతా మందిరంలో నేడు ఘనంగా 18వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఆలయంలో పుణ్యా వచనం హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు జయంతి ఉత్సవాలకు మాధవానంద స్వామి హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి కలిగి ఉండాలని ఎక్కడైతే భగవంతుని పూజలు జరుగుతాయో అక్కడ ప్రశాంతత ఉంటుందని రామనామం జపం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నేతి నాగేష్ ఆర్యవైశ్య నాయకులు బుక్క అశోక్ విజయ్ శ్రీనివాస్ రాజు మహేష్ బాల వీరయ్య లక్ష్మణ్ తదితర దంపతులతో పూజ కకార్యక్రమం లో పాల్గొన్నారు

Latest News

భార్య భర్తల గొడవ పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల ఘర్షణ...  భార్య భర్తల గొడవ పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల ఘర్షణ... 
తూప్రాన్ ,మార్చ్ 10 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ చెందిన జ్యోతిని చేగుంట మండలం రాంపూర్ చెందిన...
ఆదర్శ గ్రామాన్ని సందర్శించిన శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం.... 
ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపీడీవో....
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక....
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి...
ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న సర్పంచ్....
బోర్లు వేశారు కానీ....