మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ లను సన్మానించిన ఆర్ పి లు...
By Prajaswaram
On
తూప్రాన్ ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ఏర్పాటు అయ్యాక చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన బొంది రజని రవీందర్ గౌడ్ వైస్ చైర్ పర్సన్ సమత కాశిరెడ్డి లతోపాటు కౌన్సిలర్లుగా రాధాకుమారి లక్ష్మి లను బుధవారం రోజు మున్సిపల్ కార్యాలయంలో ఆర్ పి లు శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్పిలు విజయ రెడ్డి బాలమణి శ్యామల జ్యోతి రెడ్డి స్రవంతి సంపూర్ణ మమత తదితరులు పాల్గొన్నారు
Latest News
10 Mar 2026 20:45:12
తూప్రాన్ ,మార్చ్ 10 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ చెందిన జ్యోతిని చేగుంట మండలం రాంపూర్ చెందిన...


