ఇఫ్తార్ విందు.....

ఇఫ్తార్ విందు.....

మాసాయిపేట, మార్చి 14 (ప్రజాస్వరం) :

 

మండలం లోని రామంతపూర్ మసీదులో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు ఇఫ్తార్ విందును శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రఘు, సంతోష్ రెడ్డి, నరసింహులు, బాలేష్, నాగరాజు, తిరుపతి, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Latest News