వికాస్ హై స్కూల్ వార్షికోత్సవం..
By Prajaswaram
On
తూప్రాన్, మార్చ్ 11 (ప్రజాస్వరం):
పూర్ణరాజ్ గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పట్టణంలో గత 10 ఏళ్ల క్రితం స్థాపించబడిన వికాస్ హై స్కూల్ పదో వార్షికోత్సవంలో బుధవారం రోజు శివ సాయి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ హాజరయ్యారు విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక నృత్యలతో మున్సిపల్ చైర్ పర్సన్ రజిని మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్య పట్ల కలిగి ఉండాలని విద్యతోపాటు క్రీడలలో నైపుణ్యత కనబరిచి ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగాన్ని ఎంచుకొని ముందుకు పోవాలన్నరు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సమతా కాశిరెడ్డి ఓడిఎఫ్ సింగర్ రాములు గౌడ్ నర్సంపల్లి సర్పంచ్ భాస్కర్ ఇమాంపూర్ సర్పంచ్ స్వరూప నవీన్ గౌడ్ వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Latest News
11 Mar 2026 21:10:12
తూప్రాన్, మార్చ్ 11 (ప్రజాస్వరం): పూర్ణరాజ్ గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పట్టణంలో గత 10 ఏళ్ల క్రితం స్థాపించబడిన వికాస్ హై


