తూప్రాన్ 10 వ తరగతి పరీక్ష లకు 100% హాజరు.... 

తూప్రాన్ 10 వ తరగతి పరీక్ష లకు 100% హాజరు.... 

తూప్రాన్, మార్చ్ 14 (ప్రజాస్వరం ): 

 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని ఐదు పరీక్ష కేంద్రాల లో గీత హై స్కూల్ సెయింట్ ఆర్నాల్డ్స్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాల చిల్డ్రన్స్ హై స్కూల్లో పదవ తరగతి పరీక్షలకు 1026 మంది హాజరు కావాల్సి ఉండగా మొదటిరోజు 100%1026 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరైనట్లు తూప్రాన్ ఎంఈఓ సత్యనారాయణ తెలిపారు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని స్థానిక ఎసై గంగరాజు తెలిపారు ఎలాంటి అవంచానియా సంఘటన లు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆయన చెప్పారు

Latest News