లింగారెడ్డి పేట లో చిరుత దాడి రెండు దూడలు ...
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామంలో చిరుత సంచారం
లింగారెడ్డిపేట గ్రామ శివారులో వ్యవసాయ పొలాల వద్ద ఉన్నా పశువులపై దాడి గ్రామానికి చెందిన
రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్య రైతుల యొక్క రెండు దూడలపై దాడి .అక్కిక్కడే దూడల మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది
రెండు దూడలు మృతి.
నిన్న రాత్రి చిరుత సంచారం చేసిందని స్థానిక సర్పంచ్ పెంట గౌడ్ మనోహరాబాద్ ఫారెస్ట్ అధికారులకు పిర్యాదు చేయగా శనివారం రోజు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టడం జరిగిందని గ్రామస్థులు తెలిపారు
Latest News
11 Mar 2026 16:32:40
ఆదిలాబాద్ జిల్లా, మార్చి 11 (ప్రజాస్వరం): ధర్మవీర్ శంభాజీ మహారాజ్ బలిదాన్ దినోత్సవం సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఆరే మరాఠి సంఘం కార్యాలయంలో ఆరే మరాఠి...


