త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు...

త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు...

మాసాయిపేట, మార్చి 14 (ప్రజాస్వరం):

 

మాసాయిపేట మండలంలోని తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ భవాని సౌందర్య రఘు అన్నారు. గ్రామంలో పరిధిలోని ఆరు వార్డులో వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని నూతన బోరుబావికి మోటర్ బిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు నీరు వృథా చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భవాని సౌందర్య రఘు బాలేష్ నరసింహులు తిరుపతి పాల్గొన్నారు.

Latest News