రైతు భరోసా జమ చేయలేదు.....

నాగేందర్ రెడ్డి ధ్వజమెత్తారు...

రైతు భరోసా జమ చేయలేదు.....

మాసాయిపేట, మార్చి 01 (ప్రజాస్వరం) :

 

ప్రజా పాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రైతు భరోసా నిధులు జమ చేయకుండా రైతులను వంచించిందని మండల బీజేపీ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ఒకవైపు బాబు ఘాట్ వద్ద పేదల ఇళ్లను కూల్చివేస్తూ, మరోవైపు రూ.5 వేల కోట్లతో గాంధీఘాట్ నిర్మించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News