ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.....
By Prajaswaram
On
వెల్దుర్తి ,మార్చి 15 ( ప్రజాస్వరం):
మండలంలోనిఉప్పులింగాపూర్ తండాలో ఆదివారం 'ఇందిరమ్మ ఇంటి' గృహప్రవేశ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొన్న ఆయన..
ప్రజా పాలనలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, సంధ్యా రామారావు, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Latest News
15 Mar 2026 15:49:17
మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం) : మండలంలోని నాగసాన్పల్లీ పంచాయతీ వద్ద ఆ గ్రామ సర్పంచ్ మంతూరి ఆంజనేయులు పారిశుధ్య కార్మికులకు ఆదివారం నూతన వస్త్రాలను పంపిణీ...


