కార్మికులకు బట్టలు పంపిణీ....

కార్మికులకు బట్టలు పంపిణీ....

మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం):

 

 గ్రామ పంచాయతీ కార్మికులకు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆదివారం వస్త్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెల్లవారుజామున 5 గంటల నుంచే తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి కష్టానికి గుర్తింపుగా ఈ చిరు సత్కారం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

Latest News

నాగసాన్పల్లీ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ.... నాగసాన్పల్లీ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ....
మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం) :   మండలంలోని నాగసాన్పల్లీ పంచాయతీ వద్ద ఆ గ్రామ సర్పంచ్‌ మంతూరి ఆంజనేయులు పారిశుధ్య కార్మికులకు ఆదివారం నూతన వస్త్రాలను పంపిణీ...
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.....
సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
పారిశుధ్య కార్మికులకు సన్మానం... 
కార్మికులకు బట్టలు పంపిణీ....
కాలువలు పూర్తి చేయాలి.....
ఆదర్శ వార్డుగా కోసం ప్రజలు భాగస్వాములు కావాలి...