పారిశుధ్య కార్మికులకు సన్మానం... 

పారిశుధ్య కార్మికులకు సన్మానం... 

తూప్రాన్ మార్చ్ 15( ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను పాలకవర్గ సభ్యులతో కలిcసి సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి బూట్లు, గ్లౌజ్ లతోపాటు సబ్బులు, సర్ఫ్, హెయిర్ ఆయిల్ అందజేశారు. పంచాయతీ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest News

నాగసాన్పల్లీ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ.... నాగసాన్పల్లీ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ....
మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం) :   మండలంలోని నాగసాన్పల్లీ పంచాయతీ వద్ద ఆ గ్రామ సర్పంచ్‌ మంతూరి ఆంజనేయులు పారిశుధ్య కార్మికులకు ఆదివారం నూతన వస్త్రాలను పంపిణీ...
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.....
సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
పారిశుధ్య కార్మికులకు సన్మానం... 
కార్మికులకు బట్టలు పంపిణీ....
కాలువలు పూర్తి చేయాలి.....
ఆదర్శ వార్డుగా కోసం ప్రజలు భాగస్వాములు కావాలి...