కాలువలు పూర్తి చేయాలి.....

కాలువలు పూర్తి చేయాలి.....

మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం):

 

మండలంలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు పెండింగ్లో ఉన్న కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని సర్పంచులు, రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా చెట్ల నర్సంపల్లి వద్ద నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించి, మండలంలోని చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చూడాలని వారు కోరారు.

Latest News

నాగసాన్పల్లీ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ.... నాగసాన్పల్లీ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ....
మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం) :   మండలంలోని నాగసాన్పల్లీ పంచాయతీ వద్ద ఆ గ్రామ సర్పంచ్‌ మంతూరి ఆంజనేయులు పారిశుధ్య కార్మికులకు ఆదివారం నూతన వస్త్రాలను పంపిణీ...
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.....
సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
పారిశుధ్య కార్మికులకు సన్మానం... 
కార్మికులకు బట్టలు పంపిణీ....
కాలువలు పూర్తి చేయాలి.....
ఆదర్శ వార్డుగా కోసం ప్రజలు భాగస్వాములు కావాలి...