ఆకట్టుకున్న చక్రిభజన...
By Prajaswaram
On
మాసాయిపేట, మార్చి 01 (ప్రజాస్వరం):
శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వరాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన చక్రిభజన ఆకట్టుకుంది. శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వరాలయ 22వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం పురస్కరించుకొని వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టారు. శనివారం రాత్రి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచునకోట శ్రీ నరసింహ గురు స్థానం ఆధ్వర్యంలో చక్రిభజన కార్యక్రమం చేపట్టగా భక్తులు ఆసక్తిగా తిలకించారు
Latest News
13 Mar 2026 21:25:03
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహావీర్ ఐస్ క్రీమ్ పార్లర్ లో...


