వ్యవసాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి సమావేశం

వ్యవసాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి సమావేశం


హైదరాబాద్,  (ప్రజాస్వరం ) :  
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రీ-బడ్జెట్ సమావేశాల భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు.
రైతు సంక్షేమం మరింత బలోపేతం చేయడం, పంట ఉత్పాదకతను పెంచడం, సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం, ఆధునిక వ్యవసాయ విధానాలను విస్తృతంగా అమలు చేయడం వంటి అంశాలపై సమావేశంలో సవివరంగా చర్చించాం. వ్యవసాయ రంగం స్థిరమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు తీసుకోవాల్సిన కీలక చర్యలపై కూడా దృష్టి సారించాం. ఈ సమావేశంలో మంత్రులు  తుమ్మల నాగేశ్వరరావు,  ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest News

కాలం చెల్లిని ఐస్ క్రీంఅమ్ముతున్నా మహావీర్ పార్లర్ యజమాని పై కేసు...  కాలం చెల్లిని ఐస్ క్రీంఅమ్ముతున్నా మహావీర్ పార్లర్ యజమాని పై కేసు... 
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి   తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహావీర్ ఐస్ క్రీమ్ పార్లర్ లో...
నీటి నిలువలు తొలగించడం పరిసరాల పరిశుభ్రత...  
తూప్రాన్ లో హనుమాన్ మండల దీక్షలు.....
దాబాలపై ఆకస్మిక దాడులు 18 సిలిండర్ లు సీజ్... 
మెదక్ జిల్లా తూప్రాన్‌లో
వ్యవసాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి సమావేశం
కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మెన్  బి.ఆర్. నాయుడు