ఇమాంపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే... 

ఇమాంపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే... 

తూప్రాన్,  ఫిబ్రవరి 28( ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మనోహరాబాద్ మండలం హిమంపూర్ గ్రామంలోని శనివారం రోజు పౌరహక్కుల దినంసందర్బంగా సమావేశం ఏర్పాటు చేసిన తూప్రాన్ తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా గ్రామస్తులు అందరికీ వెనుకబడిన తరగతుల కులాలకు సంబంధించి వారికి ఉన్న హక్కులపై అవగాహన కల్పించడము జరిగినది.ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ బక్క సరూప నవీన్ గౌడ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు