ప్రెస్ ఆకాడమి చైర్మెన్సను న్మానించిన తూప్రాన్ జర్నలిస్టులు ...
By Prajaswaram
On
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం) :
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా మరో రెండేళ్లు పొడిగించిన సందర్భంగా టియుడబ్ల్యూజే (IJU) రాష్ట్ర అధ్యక్షులు ఖాజా విరాహత్ అలీ తో కలసి తూప్రాన్ డివిజన్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో ఐజేయు మాజీ సభ్యులు బుక్క అశోక్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా మాజీ అధ్యక్షులు పూర్ణ రాజుగౌడ్, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్, సభ్యులు వెంకట్ పాల్గొన్నారు
Latest News
11 Mar 2026 16:32:40
ఆదిలాబాద్ జిల్లా, మార్చి 11 (ప్రజాస్వరం): ధర్మవీర్ శంభాజీ మహారాజ్ బలిదాన్ దినోత్సవం సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఆరే మరాఠి సంఘం కార్యాలయంలో ఆరే మరాఠి...


