ఆ సత్తా వారికి ఉంది’

ఆ సత్తా వారికి ఉంది’

మాసాయిపేట, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం):

 

మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా విద్యాధికారిణి విజయ 10వ తరగతి 11,247 విద్యార్థులు కాగా అందులో పురుషులు 5575 మంది బాలికలు 5670 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని జిల్లా విద్యాధికారిని విజయలక్ష్మి అన్నారు జిల్లాలో227 పాఠశాలలు ఉన్నాయని 68 పరిషత్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ ఆదేశాల మేరకు పదో తరగతిలో 100% ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని ప్రత్యేక తరగతులు నిర్వహించడం కూడా జరుగుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మధుసూదన్ రావు డీఎస్ఓ రాజిరెడ్డి ఎమ్మార్వో జ్ఞాన జ్యోతి రంగారెడ్డి సర్పంచ్ కృష్ణారెడ్డి ఉపసర్పంచ్ పసుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు