తూప్రాన్ లో హనుమాన్ మండల దీక్షలు.....
By Prajaswaram
On
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై వలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మండల దీక్షలు ప్రారంభమయ్యాయి ఆలయ వ్యవస్థాపక పూజారి సలాక ఆత్రేయ శర్మ ఆంజనేయ స్వామి మాలాధారణ చేశారు తూప్రాన్ మనోహరాబాద్ వెల్దుర్తి మండలాలకు చెందిన ఆంజనేయ స్వామి భక్తులు తూప్రాన్ చెరువు కట్ట ఆలయంలోనే మాలధరణ చేసుకుంటారని ఆత్రేయ శర్మ తెలిపారు హనుమాన్ జయంతి కి ఇరుముడి శోభయాత్ర ఆలయం వద్ద హోమము లక్ష పుష్పార్చన ఆకు పూజ సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఇరుముడి మాల విరమణ కార్యక్రమం ఉంటుందని అధిక సంఖ్యలో భక్తులు హనుమాన్ జయంతిలో పాల్గొనాలని ఆయన కోరారు
Latest News
13 Mar 2026 21:25:03
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహావీర్ ఐస్ క్రీమ్ పార్లర్ లో...


