దాబాలపై ఆకస్మిక దాడులు 18 సిలిండర్ లు సీజ్... 

దాబాలపై ఆకస్మిక దాడులు 18 సిలిండర్ లు సీజ్... 

తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం ) :

పూర్ణ రాజు ప్రతినిధి 

 

తూప్రాన్ పట్టణంలోని దాబాలపై పోలీస్ రెవెన్యూ ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించి దాబాలలో వంటకు వినియోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తూప్రాన్ సిఐ రంగా కృష్ణ తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు గ్యాస్ ఉత్పత్తులు నిలిచిపోయి గృహాలకు వినియోగించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను దాబాలలో కమర్షియల్ వాడాల్సింది పోయి ప్రజలకు ఇబ్బంది పడుతున్న సమయంలో దాబాలలో డొమెస్టిక్ వాడడంపై దాడులు నిర్వహించి సిలిండర్లను పోలీస్ స్టేషన్ తరలించారు దాబా యజమానులపై కేసులు చేసినట్లు అధికారులు తెలిపారు

Latest News

కాలం చెల్లిని ఐస్ క్రీంఅమ్ముతున్నా మహావీర్ పార్లర్ యజమాని పై కేసు...  కాలం చెల్లిని ఐస్ క్రీంఅమ్ముతున్నా మహావీర్ పార్లర్ యజమాని పై కేసు... 
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి   తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహావీర్ ఐస్ క్రీమ్ పార్లర్ లో...
నీటి నిలువలు తొలగించడం పరిసరాల పరిశుభ్రత...  
తూప్రాన్ లో హనుమాన్ మండల దీక్షలు.....
దాబాలపై ఆకస్మిక దాడులు 18 సిలిండర్ లు సీజ్... 
మెదక్ జిల్లా తూప్రాన్‌లో
వ్యవసాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి సమావేశం
కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మెన్  బి.ఆర్. నాయుడు