స్తంభం ఎక్కిన కౌన్సిలర్....
By Prajaswaram
On
మేడ్చల్, మార్చి 13 (ప్రజాస్వరం):
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ శ్రీ రంగవరంలో శ్రీ రంగనాయక స్వామి భవాని రామలింగేశ్వర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం రోజున సందర్భంగా అధికారులకు బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు వెళ్లి విధిలైట్లు వేయమని కోరిన అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నందున కౌన్సిలరే స్వయంగా స్తంభాలు ఎక్కి వీధి దీపాలకు మర మత్తులు చేసి వీధి దీపాలను వెలిగించాడు.17వ వార్డు కౌన్సిలర్ దాది నర్సింహా ను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు
Latest News
13 Mar 2026 21:25:03
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహావీర్ ఐస్ క్రీమ్ పార్లర్ లో...


