మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ...
By Prajaswaram
On
మాసాయిపేట్, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం):
మండలంలోని పోతన్ శెట్టిపల్లిలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.10 లక్షల నిధులతో మహిళా భవన నిర్మాణానికి సర్పంచ్ ప్రశాంత్ భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పాలకవర్గం సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాపల్లి భాగ్యలక్ష్మి, బక్క స్వామి, గ్రామస్థులు నాగేందర్ రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News
11 Mar 2026 21:10:12
తూప్రాన్, మార్చ్ 11 (ప్రజాస్వరం): పూర్ణరాజ్ గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పట్టణంలో గత 10 ఏళ్ల క్రితం స్థాపించబడిన వికాస్ హై


