తూప్రాన్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం... 

తూప్రాన్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం... 

తూప్రాన్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ పట్టణంలో గల నాలుగు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించి బందో బస్తు ఏర్పాటు చేశారు పరీక్ష కేంద్రాల సమీపంలో వల్ల జిరాక్స్ సెంటర్లను ముయించారు తూప్రాన్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నలంద జూనియర్ కళాశాల చైతన్య జూనియర్ కాలేజ్ గీత కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులు 1080 మంది. విద్యార్థులు ద్వితీయ సంవత్సరము 822 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు

Latest News

ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న సర్పంచ్.... ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న సర్పంచ్....
జోరుగా అభివృద్ధి పనులు ప్రారంభం.... త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బోరు....   మెదక్, మార్చ్ 07 (ప్రజాస్వరం):   ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మెదక్ మండలం మక్త...
బోర్లు వేశారు కానీ....
న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....
మహిళ భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ సంతోష్ గోండ స్వామి యాదవ్ భూమి పూజ ....
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గాంధీ విగ్రహం ధ్వంసం..... 
పాఠశాలలో ప్లేట్స్ పంపిణీ....
హోలీ పండగ పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు...