పరీక్ష కేంద్రాలను పరిశీలించిన తహసిల్దార్...

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన తహసిల్దార్...

చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 24 ( ప్రజాస్వరం ):

నేటి నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్ష కు సంబంధించి చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని స్థానిక తహశీల్దార్ మాలతి, ఎగ్జామ్ చీఫ్ సూపరిoడెంట్ ప్రసాద్ రావు శర్మ పరిశీలించారు, తెలంగాణ మాటలు పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ పరీక్ష కేంద్రంలోని పరీక్ష రాయనున్నారు, 462 మంది జనరల్ విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా 169 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి మసీదులకు కాకుండా సమయపాలన పాటిస్తూ పరీక్షలను నెమ్మదిగా రాసుకోవాలని పరీక్షా కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి కాబట్టి పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వారు సూచించారు.

Latest News

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి ... లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి ...
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి... రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేత.... మెదక్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం):   ఇందిరమ్మ రాజ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికిఅభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని...
ఒంటి పూట బడులు కోసం డీఈవో కి వినతి.....
తూప్రాన్ గజ్వేల్ రోడ్డుపై విరిగిపడిన భారీ వృక్షం ...
40 లక్షల విదేశీ మద్యం పట్టివేత... 
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన తహసిల్దార్...
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మంచి గుర్తింపు...
తూప్రాన్: మండలంలో హల్దీ వాగు నీటి ప్రవాహం...