తూప్రాన్ గజ్వేల్ రోడ్డుపై విరిగిపడిన భారీ వృక్షం ...

తూప్రాన్ గజ్వేల్ రోడ్డుపై విరిగిపడిన భారీ వృక్షం ...

తూప్రాన్, ఫిబ్రవరి 24 ప్రజాస్వరం) :

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని యావాపూర్ స్టేజీ వద్ద తూప్రాన్ నుండి గజ్వేల్ వెళ్లే రహదారిపై ఇదురుగాలులకు భారీ వృక్షం విరిగిపడింది ఈ రహదారి విజయవాడ నుండి బాంబే వెళ్లే వాహనాలు ట్రాఫిక్ జామ్ కావడం తో నిలిచిపోయాయి స్థానిక సర్పంచ్ యాంజాల స్వామి వెంటనే స్పందించి జెసిబి సాయంతో వృక్షాన్ని రోడ్డు పైనుంచి తొలగించారు అనంతరం వాహనాలు రాకపోలు కొనసాగించారు

Latest News

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి ... లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి ...
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి... రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేత.... మెదక్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం):   ఇందిరమ్మ రాజ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికిఅభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని...
ఒంటి పూట బడులు కోసం డీఈవో కి వినతి.....
తూప్రాన్ గజ్వేల్ రోడ్డుపై విరిగిపడిన భారీ వృక్షం ...
40 లక్షల విదేశీ మద్యం పట్టివేత... 
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన తహసిల్దార్...
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మంచి గుర్తింపు...
తూప్రాన్: మండలంలో హల్దీ వాగు నీటి ప్రవాహం...