40 లక్షల విదేశీ మద్యం పట్టివేత... 

40 లక్షల విదేశీ మద్యం పట్టివేత... 

తూప్రాన్, ఫిబ్రవరి 24( ప్రజాస్వరం ):

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 


మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కాగజ్ మద్దూర్ లో 40 లక్షల విలువచేసే 783 బాటిల విదేశీ మద్యాన్ని పట్టుకొని నాలుగురిని అరెస్ట్ చేసిన మెదక్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కాగజ్ మద్దూర్ లోని మరిడి బయో కెమికల్ ఫ్యాక్టరీ లేబర్ రూమ్ లో విదేశీ మద్యం ఉన్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీన పరుచుకున్నారు కంపెనీ లో పని చేసే నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మెదక్ ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

Latest News

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి ... లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి ...
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి... రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేత.... మెదక్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం):   ఇందిరమ్మ రాజ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికిఅభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని...
ఒంటి పూట బడులు కోసం డీఈవో కి వినతి.....
తూప్రాన్ గజ్వేల్ రోడ్డుపై విరిగిపడిన భారీ వృక్షం ...
40 లక్షల విదేశీ మద్యం పట్టివేత... 
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన తహసిల్దార్...
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మంచి గుర్తింపు...
తూప్రాన్: మండలంలో హల్దీ వాగు నీటి ప్రవాహం...