ఆడబిడ్డల రక్షణ సమాజ బాధ్యత...

ఆడబిడ్డల రక్షణ సమాజ బాధ్యత...

మాసాయిపేట, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం ):

 

బేటీ బచావో.. బేటీ పడావో' పథకంలో భాగంగా ఆడపిల్లల పుట్టుకను ఒక పండగలా జరుపుకోవాలని అంగన్వాడీ నిర్వాహకురాలు స్వప్న పిలుపునిచ్చారు. సోమవారం హక్కింపేట్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం అవసరమని, బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని కోరారు. ప్రతి ఆడబిడ్డ పుట్టినప్పుడు గుర్తుగా ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటాలని సూచించారు.

Latest News

అంబాజీపేట లో ఇఫ్తార్ విందు.... అంబాజీపేట లో ఇఫ్తార్ విందు....
చిన్న శంకరంపేట,  మార్చ్ 1 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట లో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఇసుఫ్...
కాళ్లకల్ లో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలి....
అమరవీరుల త్యాగాల వల్లనే వర్గీకరణ : మాదిగ హక్కుల దండోరా....
మున్సిపల్ చైర్మన్ ఆర్థిక సహాయం  ...
మల్కాపూర్ లో 390 వ స్వచ్చా భారత్.... 
యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి.....
ఇక పై దాడికి ప్రతి దాడి చేస్తాం.......