ఆదర్శ వార్డుగా కోసం ప్రజలు భాగస్వాములు కావాలి...

ఆదర్శ వార్డుగా కోసం ప్రజలు భాగస్వాములు కావాలి...

తూప్రాన్, మార్చ్ 15 (ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

 

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డ్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునిసిపల్ కమిషనర్ తో కలిసి నాలుగో వార్డ్ కౌన్సిలర్ జైపాల్ నాయక్ పర్యటించారు కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని అందరూ బహిరంగ ప్రదేశానికి శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు నాలుగో వార్డ్ కౌన్సిలర్ జైపాల్ నాయక్ మాట్లాడుతూ మన వార్డు శుభ్రత శ్రీరామరక్షాన్ని వాడను శుభ్రంగా ఉంచుకొని మనమందరం ఆరోగ్యంగా ఉండాలని మున్సిపాలిటీలోని నాలుగో వార్డ్ ఆదర్శవార్డుగా తీర్చిదిద్దడానికి పనిచేస్తామని ప్రజలందరూ సహకరించాలని కోరారు ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా ఉండి వార్డు పరిసరాల ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకొని మన వార్డు మున్సిపాలిటీలోని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేల పని చేద్దామని అందరి సాయ సహకారాలతో ముందుకు వెళ్దామని కోరారు ఈ కార్యక్రమంలో యువకులు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

Latest News

నాగసాన్పల్లీ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ.... నాగసాన్పల్లీ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ....
మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం) :   మండలంలోని నాగసాన్పల్లీ పంచాయతీ వద్ద ఆ గ్రామ సర్పంచ్‌ మంతూరి ఆంజనేయులు పారిశుధ్య కార్మికులకు ఆదివారం నూతన వస్త్రాలను పంపిణీ...
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.....
సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
పారిశుధ్య కార్మికులకు సన్మానం... 
కార్మికులకు బట్టలు పంపిణీ....
కాలువలు పూర్తి చేయాలి.....
ఆదర్శ వార్డుగా కోసం ప్రజలు భాగస్వాములు కావాలి...