కేంద్ర ప్రభుత్వ నిధులతో సిసి రోడ్డు శంకుస్థాపన....

కేంద్ర ప్రభుత్వ నిధులతో సిసి రోడ్డు శంకుస్థాపన....

కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన సర్పంచ్ ఈసరి సారిక.

 

గజ్వేల్ ,మార్చి 27 (ప్రజాస్వరం):

 

గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందని సర్పంచ్ సారిక తెలిపారు. వర్గల్ మండలం నాచారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు 10 లక్షలతో గ్రామ సర్పంచ్ సారిక ఆధ్వర్యంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు.నిధులు కేటాయించినందుకు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కు మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరిన్ని నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని సర్పంచ్ సారిక తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు

Latest News

శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణోత్సవం.... శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణోత్సవం....
జగదేవ్ పూర్, మార్చి 27 (ప్రజాస్వరం ):జగదేవ్‌పూర్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జంగంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం...
ఘనంగా రాములవారి కళ్యాణం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు...
మల్కాపూర్ లో వైబావ పేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం  ....
అంగరంగ వైభవంగా రాముడి కళ్యాణ మహోత్సవం....
చిన్న శంకరంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్...
తూప్రాన్ లో అంగరంగ వైభవంగా సీతారాములు కల్యాణం... 
కేంద్ర ప్రభుత్వ నిధులతో సిసి రోడ్డు శంకుస్థాపన....