గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మేడ్చల్, ఏప్రిల్ 23
గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూడూర్ లో బుధవారం వెలుగు చూసింది. ఎస్ఐ యతీష్ చంద్ర వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి పూడూరు గ్రామంలోని ఆర్కే టౌన్షిప్ సమీపంలోని దేవక మహేష్ భూమి లో సుమారు 65-70 సంవత్సరాల వృద్ధురాలి మృతదేహం ఉన్నట్లు దేవక మహేష్ సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ టీంతో ఆధారాలను సేకరించడం జరిగిందని తెలిపారు.ఇదే విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Latest News
23 Apr 2026 14:22:53
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23 ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...


