తహశీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి...

తహశీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి...

  ప్రజాస్వరం : మాసాయిపేట ,ఏప్రిల్ 14 

 

మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో అంబేడ్కర్ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ దన్ సింగ్, సర్వేయర్ నర్సింలు, జీపీవోలు వెంకటేష్, స్వామి పాల్గొన్నారు.

Latest News

బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం..... బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం.....
  ప్రజాస్వరం : మాసాయిపేట ,ఏప్రిల్ 14    మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాసాయిపేట మండల అధ్యక్షుడు సమావేశంలో
నేటి యువత అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి....
అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్...
శేరిపల్లి లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు...
తహశీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి...
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం.....
మల్కాపూర్ లో అంబేద్కర్ జయంతి....