బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం.....

బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం.....

 ప్రజాస్వరం : మాసాయిపేట ,ఏప్రిల్ 14 

 

మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాసాయిపేట మండల అధ్యక్షుడు సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు మండల అద్యక్షులు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు వంటేరుశ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, ఉపాధ్యక్షులు పాపన్న శ్రీకాంత్, BJYM మండల అధ్యక్షుడు గొగొండ విఠల్ బూత్ అధ్యక్షులు సాయి,పల్లపు సురేష్, గౌరగళ్ళ రాములు, రవి, గుల్ల నరేష్ , సత్యనారాయణ , సీనియర్ నాయకులు ముక్క యాదగిరి, సీనియర్ తుడుం సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం..... బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం.....
  ప్రజాస్వరం : మాసాయిపేట ,ఏప్రిల్ 14    మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాసాయిపేట మండల అధ్యక్షుడు సమావేశంలో
నేటి యువత అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి....
అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్...
శేరిపల్లి లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు...
తహశీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి...
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం.....
మల్కాపూర్ లో అంబేద్కర్ జయంతి....