వెల్దుర్తిలో పగిలిన మిషన్ భగీరథ పైపులైన్ ....

వెల్దుర్తిలో పగిలిన మిషన్ భగీరథ పైపులైన్ ....

 

వెల్దుర్తి , ఏప్రిల్ 14 (ప్రజాస్వరం)

మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ మంగళవారం తెల్లవారుజామున పగిలిపోయింది. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన వేసిన ఈ పైపులైన్ పగిలిపోవడంతో వేల లీటర్ల మంచినీరు వృథాగా రోడ్డుపైకి వచ్చిచేరింది.దీంతోవెల్దుర్తిపట్టణంలోనినీటిసరఫరానిలిచిపోయింది.నాణ్యతపైఅనుమానాలు  ఇదే ప్రాంతంలో రెండు సార్లు పైపులైన్ పగిలిందని, ప్రతిసారీ తూతూమంత్రంగామరమ్మతులుచేసిచేతులుదులుపుకుంటున్నారనిస్థానికయువకులుఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు నాసిరకంపైపులువాడటం,సరైనలోతులోపైపులువేయకపోవడం,అధికారులపర్యవేక్షణకొరవడటమేఇందుకుకారణమనివిమర్శిస్తున్నారు.డిమాండ్ఇప్పటికైనాజిల్లాఉన్నతాధికారులుస్పందించిపైపులైన్.పగిలినచోటశాశ్వతమరమ్మతులుచేయించాలని,నాణ్యమైనపైపులతోమార్పించాలని,నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నసిబ్బందిపైచర్యలుతీసుకోవాలనిప్రజలుడిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలోఆందోళనచేపడతామనిగ్రామస్తులుహెచ్చరిస్తున్నారు.ఇంటింటికీనల్లానీళ్లుఅనేనినాదంనీటిమూటగానేమిగిలిపోకూడదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.