బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు.....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మాసాయిపేట ,ఏప్రిల్ 27
మండలం చెట్లతిమ్మాయిపల్లిలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు BRS పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు MD మియాఖాన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు బీఆర్ఎస్ నాయకుడు మోహన్ రాథోడ్, గ్రామ అధ్యక్షుడు సురేశ్ చారి ఆధ్వర్యంలో BRS కండువా కప్పుకున్నారు.
Latest News
27 Apr 2026 17:27:06
ప్రజాస్వరం : మేడ్చల్ , ఏప్రిల్ 27 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సోమవారం మేడ్చల్ పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను...


