పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు ....

పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు ....

ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 18 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో NH44 పై టోల్ గేట్ సమీపంలో ఎద్దులను డీసీఎం వాహనంలో సరైన సదుపాయాలు లేకుండా, క్రూరంగా తరలిస్తున్నారనే సమాచారంపై తనిఖీలు నిర్వహించాగా ఒక డీసీఎం వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో ఎద్దులను గుంపుగా కుక్కి, వాటికి తగిన గాలి, నీరు, ఆహారం వంటి కనీస సదుపాయాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించి దీనిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసినట్లు ఎసై గంగారాజు తెలిపారు .ఎద్దులను గోశాలకు సంరక్షణ కోసం అప్పగించారు.వాహనం స్వాధీనం చేసుకొని డ్రైవర్ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎసై పేర్కొన్నారు.

Latest News

పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు .... పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు ....
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 18  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో NH44 పై టోల్ గేట్ సమీపంలో ఎద్దులను డీసీఎం వాహనంలో...
రేపటినుండి తూప్రాన్ లో రేణుక ఎల్లమ్మ మాత 13వ వార్షికోత్సవ వేడుకలు..
మాదిగలకు 11% రిజర్వేషన్లు పెంచాల్సిందే......
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.....
తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం...
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.....
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం......