ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు...
By Prajaswaram
On
ప్రజాస్వరం : చిన్న శంకరంపేట , ఏప్రిల్ 15
చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామశివారులోని పటెల్ చెరువు ఎప్టీఎల్ గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం ఖాజాపూర్ గ్రామశివారులోని పటేల్ చెరువు ఎప్టీఎల్ బౌండ్రి ఏర్పాటుకు సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఇరిగేషన్ ఏఈ వాసుదేవ్, సర్వేయర్ లక్ష్మి భవాని, తదితరులు పాల్గొన్నారు.
Latest News
21 Apr 2026 12:24:51
ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి... టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి మేడి రాధా కిషన్ రావు.. ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 21 గత ఎన్నో ఏళ్లుగా...


