బాలల రక్షణకు చట్టాలు....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 28
మాసాయిపేట మండలం లోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చైల్డ్ ప్రొటెక్షన్, యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. బాలల రక్షణకు చట్టాలు ఉన్నట్లు వివరించారు. డ్రగ్స్ కు దూరంగా యువత ఉండాలని సూచించారు. ఎంపీడీవో విగ్నేశ్వర్ ఎమ్మార్వో జ్ఞాన జ్యోతి ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, ఎంఈఓ మధుసూదన్ రావు అంగన్వాడి సూపర్వైజర్, ప్రజలు పాల్గొన్నారు
Latest News
28 Apr 2026 16:03:45
ప్రజాస్వరం : జగదేవ్ పూర్,ఏప్రిల్ 28 ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు సరైన మద్దతు ధర లభిస్తుందని, కావున రైతులందరూ ఈ కేంద్రాలను సద్వినియోగం...


