ప్రభుత్వ సలహాదారుడిని కలసిన నూతన మార్కెట్ కమిటీ...

ప్రభుత్వ సలహాదారుడిని కలసిన నూతన మార్కెట్ కమిటీ...

ప్రజాస్వరం : తూప్రాన్, మే 8 : 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ గా యంజాల కీర్తన విఠల్ రెడ్డి నియమించిన నందున తెలంగాణ ప్రభుత్వ సలహా దారుడు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలుతెలియజేశారు.. వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.... పాలక వర్గం రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఎప్పుడు అండగా ఉండాలని ఆయన కోరారు రైతులుఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మద్దత్తు ధర ఇప్పించాలని ఆయన సూచించారు తూప్రాన్ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ యంజాల కీర్తన విఠల్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి...మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాదంశెట్టి వెంకటేశం జక్కిడి ప్రభాకర్ రెడ్డి , సింగిడి మహిపాల్ రెడ్డి. ఉట్ల సత్యనారాయణ, లక్సమన్, దాసరి నాగరాణి శ్రీకాంత్, సంద వెంకటేష్, సర్పంచ్ లు సత్యనారాయణ. కృష్ణ. వెంకటేష్. భాగ్యలక్ష్మి యాదగిరి, మనోహరాబాద్ మండల్ యూత్ కాంగ్రెస్ లీడర్ నవీన్. సీనియర్ నాయకులు నాగిరెడ్డి,మాజీ సర్పంచ్ కమ్మరి వేంకటేశం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు....