అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సిజ్ యజమాని పై కేసు...

ఎసై గంగరాజు .....

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సిజ్ యజమాని పై కేసు...

ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 8 : 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ పీటీ, టాటా కాఫీ సమీప ప్రాంతంలో రాత్రి వేళల్లో అక్రమంగా మట్టి తరలింపు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తూప్రాన్ పోలీసులు దాడులు నిర్వహించి హిటచ్ టిప్పర్ సిజ్ యజమాని పై కేసు నమోదు చేసినట్లు ఎసై గంగరాజు తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న ఒక టిప్పర్ వాహనం మరియు మట్టి తవ్వకాలకు ఉపయోగిస్తున్న హిటాచి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నామని . ఈ ఘటనకు సంబంధించి తిరుపతి గౌడు అనే యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా నిర్వహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు....